18, జనవరి 2011, మంగళవారం

అప్పుడే సంవత్సరం ఐపోయింది

దేవుడా...
బద్ధకం ముందు పుట్టి నేను తర్వాత పుట్టినట్టున్నాను....
బ్లాగ్ లో రాయక సంవత్సరం అయింది...

31, డిసెంబర్ 2009, గురువారం

కొత్త సంవత్సరం

హాయ్,
కొత్త సంవత్సరం వచ్చేసింది.
సాధారణంగా కొత్త సంవత్సరం రాగానే అందరు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
నేను కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకోకుడదని నిర్ణయం తీసుకున్నాను.ఎ నిర్ణయం తీసుకున్న kalam అనుకూలంగా లేకపోతే ఏదీ కలిసిరాదు.


ఇలా తెలుగు టైపింగ్ చేయడం కాస్త కష్టంగానే ఉంది.

29, డిసెంబర్ 2009, మంగళవారం

ఇప్పుడే శ్రీను అన్న , ప్రసాద్ అన్న వచ్చారు.

ఎం చేస్తున్నావ్రా అని అడిగారు,

నా బాధ చెప్పాను, కానీ ఇంతలో బ్లాగ్ ఓపెన్ అయింది.

ఈ మాయ ఏమిటో దీని కత ఏమిటో ముక్క అర్థం అయితే ఒట్టు.

27, డిసెంబర్ 2009, ఆదివారం

నా తరగతి నా బడి

శుభోదయం,
ఇది నా మొదటి పోస్ట్ ,
నిన్న, ఈరోజు సెలవులు
నిన్ననే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాను . నా అభిప్రాయాలూ, ఫీలింగ్స్ అందరితో పంచుకో వచ్చంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో చెప్పలేను. నా బడిలో నా తరగతి లో జరిగే అన్ని విషయాలు మీతో పంచుకుంటాను.
రాబోయే కొత్త సంవత్సరంలో టీచర్స్ తో కాంటాక్ట్ లోకి వచ్చి ఒక మంచి టీచర్ గా మారడానికి ఈ బ్లాగ్ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.