శుభోదయం,
ఇది నా మొదటి పోస్ట్ ,
నిన్న, ఈరోజు సెలవులు
నిన్ననే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాను . నా అభిప్రాయాలూ, ఫీలింగ్స్ అందరితో పంచుకో వచ్చంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో చెప్పలేను. నా బడిలో నా తరగతి లో జరిగే అన్ని విషయాలు మీతో పంచుకుంటాను.
రాబోయే కొత్త సంవత్సరంలో టీచర్స్ తో కాంటాక్ట్ లోకి వచ్చి ఒక మంచి టీచర్ గా మారడానికి ఈ బ్లాగ్ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.
27, డిసెంబర్ 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి